ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Wed, Sep 3 2014 10:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Job Opportunities

దక్కన్ గ్రామీణ బ్యాంక్
 హైదరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డీజీబీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 - ఆఫీసర్ (స్కేల్ -3): 4
- జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (స్కేల్ -2): 13
 - అగ్రికల్చరల్ ఆఫీసర్: 2
 - ఐటీ ఆఫీసర్: 4
 - లా ఆఫీసర్: 1
 - ట్రెజరీ మేనేజర్: 1
 - మార్కెటింగ్ ఆఫీసర్: 1
 అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం అవసరం. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత ఉండాలి.
 - ఆఫీసర్ (స్కేల్-1): 61
 - ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 111
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత సాధించాలి.
 వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 19
 వెబ్‌సైట్: http://www.dgbhyd.com/
 
 సీ-డాక్, హైదరాబాద్
 సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 - ప్రాజెక్టు ఆఫీసర్: 2
 అర్హతలు: మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం అవసరం.
 - ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 1
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం.  కనీసం ఐదేళ్ల అనుభవం అవసరం.
 వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 12
 వెబ్‌సైట్: http://www.cdac.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement