ఉద్యోగాలు | Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Thu, Jun 19 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

Jobs

హిందూస్థాన్ ఏరోనాటిక్స్
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు:
     సీనియర్ మెడికల్ ఆఫీసర్(రేడియాలజీ/ మెడిసిన్/ ఇండస్ట్రియల్ హెల్త్/అనెస్తీషియా/ ఓబీ అండ్ జీ)
     మెడికల్ ఆఫీసర్(జనరల్ డ్యూటీ)
     ఫైర్ ఆఫీసర్
     ఇంజనీర్(సివిల్)
     అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
 దరఖాస్తులకు చివరి తేది: జూలై 18
 వెబ్‌సైట్: www.hal-india.com
 
 ముంబై పోర్ట్ ట్రస్ట్
 ముంబై పోర్ట్ ట్రస్ట్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ట్రేడ్: గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), పైప్ ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్(మోటార్ వెహికల్),డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్), ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్.
 దరఖాస్తులకు చివరి తేది: జూలై 18
 వెబ్‌సైట్:  www.mumbaiport.gov.in 
 
 ప్రవేశాలు
 నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్

 నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్, న్యూ ఢిల్లీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     ఎంఏ(హిస్టరీ ఆఫ్ ఆర్ట్)
 అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు.  సోషల్ సైన్స్, లిబరల్ ఆర్ట్స్ లేదా ఫైన్స్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి.
     ఎంఏ(కన్జర్వేషన్)
 అర్హతలు: 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ/ఫిజిక్స్/జియాలజీ/బోటనీ/జువాలజీ/కంప్యూటర్ సైన్స్/ఫైన్ ఆర్ట్స్/హిస్టరీ ఆఫ్ ఆర్ట్/ఆర్కిటెక్చర్/ఆర్కియాలజీ/మ్యూజియాలజీ లలో డిగ్రీ.
     ఎంఏ(మ్యూజియాలజీ)
 అర్హతలు: 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ(హానర్స్) లేదా బీఏ/బీఎస్సీ/బీఎఫ్‌ఏ    (మూడేళ్లు) ఉత్తీర్ణులైనవారు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 3
 వెబ్‌సైట్: www.nmi.gov.in
 
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్, హైదరాబాద్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: రిటైల్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ బిజినెస్,     హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్.
 అర్హతలు: 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు క్యాట్/గ్జాట్/మ్యాట్/సీమ్యాట్/ ఏటీఎంఏ స్కోరు ఉండాలి.
 వెబ్‌సైట్: www.ipeindia.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement