ఉద్యోగాలు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు:
సీనియర్ మెడికల్ ఆఫీసర్(రేడియాలజీ/ మెడిసిన్/ ఇండస్ట్రియల్ హెల్త్/అనెస్తీషియా/ ఓబీ అండ్ జీ)
మెడికల్ ఆఫీసర్(జనరల్ డ్యూటీ)
ఫైర్ ఆఫీసర్
ఇంజనీర్(సివిల్)
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
దరఖాస్తులకు చివరి తేది: జూలై 18
వెబ్సైట్: www.hal-india.com
ముంబై పోర్ట్ ట్రస్ట్
ముంబై పోర్ట్ ట్రస్ట్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్: గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), పైప్ ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్(మోటార్ వెహికల్),డ్రాఫ్ట్స్మెన్(మెకానికల్), ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్.
దరఖాస్తులకు చివరి తేది: జూలై 18
వెబ్సైట్: www.mumbaiport.gov.in
ప్రవేశాలు
నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్
నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంఏ(హిస్టరీ ఆఫ్ ఆర్ట్)
అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. సోషల్ సైన్స్, లిబరల్ ఆర్ట్స్ లేదా ఫైన్స్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి.
ఎంఏ(కన్జర్వేషన్)
అర్హతలు: 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ/ఫిజిక్స్/జియాలజీ/బోటనీ/జువాలజీ/కంప్యూటర్ సైన్స్/ఫైన్ ఆర్ట్స్/హిస్టరీ ఆఫ్ ఆర్ట్/ఆర్కిటెక్చర్/ఆర్కియాలజీ/మ్యూజియాలజీ లలో డిగ్రీ.
ఎంఏ(మ్యూజియాలజీ)
అర్హతలు: 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ(హానర్స్) లేదా బీఏ/బీఎస్సీ/బీఎఫ్ఏ (మూడేళ్లు) ఉత్తీర్ణులైనవారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 3
వెబ్సైట్: www.nmi.gov.in
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రెజైస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రెజైస్, హైదరాబాద్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: రిటైల్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ బిజినెస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్.
అర్హతలు: 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు క్యాట్/గ్జాట్/మ్యాట్/సీమ్యాట్/ ఏటీఎంఏ స్కోరు ఉండాలి.
వెబ్సైట్: www.ipeindia.com