సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి ఏసీబీ విచారణలో భాగంగా తనతో న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌ను మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment