సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది
ఖాళీల సంఖ్య: 600
అర్హత: సెంట్రల్/స్టేట్ బోర్డు నుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయసు: 18-25 ఏళ్లు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 06
రిజిస్ట్రేషన్ ముగింపు: మే 5
రాత పరీక్ష తేదీ: జూన్ 26
మరిన్ని వివరాలకు: www.crpf.nic.in
ఐఆర్‌ఈడీఏలో 46 పోస్టులు
న్యూఢిల్లీలోని ఇండియన్ రెన్యు బుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్‌ఈడీఏ) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్ సర్వీస్,ఎఫ్ అండ్ ఏ), సీనియర్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, లా), అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, లా, హెచ్‌ఆర్), మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ), అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ.
ఖాళీలు: 46
వయసు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 8
వివరాలకు: www.ireda.gov.in
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం
బెంగళూరులోని అజీమ్‌ప్రేమ్‌జీ యూనివర్సిటీ.. ఎల్‌ఎల్‌ఎం ఇన్ లా అండ్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వ్యవధి: ఏడాది
అర్హత: లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 31
వెబ్‌సైట్: www.azimpremjiuniversity.edu.in
ట్రిపుల్ ఐటీ- వడోదరలో ఎంటెక్ ప్రోగ్రాం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- వడోదర.. ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హతలు: సీఎస్, ఐటీ, ఈసీ, సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ (లేదా) సీఎస్, ఐటీ, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్‌లో ఎమ్మెస్సీ గేట్ (సీఎస్/ఈసీ)లో అర్హత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: మే 27
వెబ్‌సైట్: pgadmissions.iiitvadodara.ac.in
ఉద్యోగాలు
Published Tue, May 3 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement