ఉద్యోగాలు, ప్రవేశాలు | Jobs, admissions | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు, ప్రవేశాలు

Published Thu, Jul 10 2014 9:07 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Jobs, admissions

సైనిక్ స్కూల్, కలికిరి
 చిత్తూరు జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్ కింది ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
     అసిస్టెంట్ మాస్టర్ (మ్యాథమెటిక్స్)
     అర్హత: మ్యాథ్స్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత.
     అసిస్టెంట్ మాస్టర్ (సైన్స్)
     అర్హత: ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ  సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత.
     అసిస్టెంట్ మాస్టర్ (సోషల్)
     అర్హత: హిస్టరీ/జాగ్రఫీ/పొలిటికల్ సైన్స్ / ఎకనామిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత.
     అసిస్టెంట్ మాస్టర్ (ఇంగ్లిష్)
     అర్హత: ఇంగ్లిష్  సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత.
     అసిస్టెంట్ మాస్టర్ (తెలుగు)
     అర్హత: తెలుగు సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత.
     అసిస్టెంట్ మాస్టర్ (హిందీ)
     అర్హత: హిందీ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత.
     అసిస్టెంట్ మాస్టర్ (కంప్యూటర్ సైన్స్)
     అర్హత:కంప్యూటర్ సైన్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణత
     పై అన్ని పోస్టులకు బీఈడీతోపాటు సీటెట్ అర్హత ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 30
 వెబ్‌సైట్: www.sainikschoolkorukonda.org

 ప్రవేశాలు

ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం
 ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం రెగ్యులర్, కరస్పాండెన్స్ (దూర విద్య) విధానంలో కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (పీజీడీజే)
     కాలపరిమితి: 12 నెలలు
     అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
     డిప్లొమా ఇన్ జర్నలిజం (డీజే)
     కాలపరిమితి: ఆరు నెలలు
     అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
     డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (డీటీవీజే)
     కాలపరిమితి: ఆరు నెలలు
     అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
     సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (సీజే)
     కాలపరిమితి: మూడు నెలలు
     అర్హత: ఎస్‌ఎస్‌సీ
 బోధనా మాధ్యమాలు: తెలుగు, ఆంగ్లం
 దరఖాస్తులు పొందడానికి చివరి తేది:
 జూలై 24
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 31
 చిరునామా: ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, ఫస్ట్ ఫ్లోర్, చాబ్రా టవర్స్, ఎస్‌ఆర్‌టీ (42),
 అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్, జవహర్‌నగర్,
 హైదరాబాద్-500 029. ఫోన్ నెంబర్లు:
 7660907286, 7396426447
 వెబ్‌సైట్: www.apcj.in.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement