న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ
ది న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఖాళీల సంఖ్య: 1536 (వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 55 కేటాయించారు)
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:నవంబర్ 10
వెబ్‌సైట్: www.newindia.co.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్‌ఐఎన్) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను
కోరుతోంది.
* పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్
* ఇన్ న్యూట్రీషన్
కాలపరిమితి: జనవరి 6 నుంచి మార్చి 20 వరకు
అర్హతలు: ఎంబీబీఎస్ లేదా బయోకెమిస్ట్రీ/ ఫుడ్ అండ్ న్యూట్రీషన్/ డయాబెటిక్స్/ ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
వయసు: 50 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21
వెబ్‌సైట్: http://ninindia.org
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం) ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
విభాగాలు: లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, యాక్చురల్ సెన్సైస్.
కాలపరిమితి: ఏడాది.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ. యాక్చురల్ సెన్సైస్ విభాగానికి డిగ్రీలో మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: మే 31, 2015
వెబ్‌సైట్: www.iirmworld.org.in
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
Published Sun, Oct 19 2014 2:55 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement