సీసీఎంబీ
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
పాజెక్టు అసిస్టెంట్/ జూనియర్ రీసెర్చ్ ఫెలో/ ప్రాజెక్టు ఫెలో
అర్హత: బయో టెక్నాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కెమిస్ట్రీ/ బయలాజికల్ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
పోస్ట్ డాక్టోరల్ ఫెలో/ రీసెర్‌చ అసోసియేట్
అర్హత: బయలాజికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
పోస్ట్ డాక్టోరల్ సైంటిస్ట్ ఫెలో
అర్హత: బయోఇన్ఫర్మాటిక్స్‌లో పీహెచ్‌డీ.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
ల్యాబొరేటరీ టెక్నీషియన్
అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ/ బీసీఏ. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఫీల్డ్ అసిస్టెంట్/ ల్యాబొరేటరీ అటెండెంట్
అర్హత: ఇంటర్/ డిప్లొమా ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 9
వెబ్‌సైట్: http://www.ccmb.res.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం
http://sakshieducation.com చూడవచ్చు
ఉద్యోగాలు
Published Fri, Sep 26 2014 10:56 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement