టీసీఐఎల్
న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎలక్ట్రికల్ ఇంజనీర్
పోస్టుల సంఖ్య: 3
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 17
వెబ్‌సైట్: ఠీఠీఠీ.్టఛిజీజీఛీజ్చీ.ఛిౌఝ
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
ఇంజనీర్
ఖాళీలు: 13
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22
వెబ్‌సైట్: www.bel-india.com
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సీఏ/ పీజీ డిప్లొమా ఇన్ కంపెనీ సెక్రటరీ లేదా ఏదైనా పీజీ ఉండాలి. 15 ఏళ్ల అనుభవం అవసరం.
వయసు: 40 - 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22
వెబ్‌సైట్: www.sbi.co.in
ఉద్యోగాలు
Published Thu, Oct 9 2014 10:27 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement