స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీసెస్ ఎగ్జామినేషన్- 2015
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీసెస్ ఎగ్జామినేషన్-2015 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది.
విభాగం: మెకానికల్
అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ప్రథమ/ద్వితీయ శ్రేణిలో ఇంటర్ ఉత్తీర్ణత లేదా బీఎస్సీ(మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉండాలి.
వయసు: 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: నవంబర్ 7
రాత పరీక్ష తేది: జనవరి 18
వెబ్‌సైట్: http://www.upsc.gov.in/
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్.. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సీ’
అర్హతలు: మెకానికల్/కెమికల్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31
వెబ్‌సైట్: http://www.lpsc.gov.in/
ఇండియన్ రైల్వేస్
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
స్టెనోగ్రాఫర్/జూనియర్ స్టెనోగ్రాఫర్:
ఖాళీలు:
హిందీ: 376
ఇంగ్లిష్: 599
అర్హతలు: పదో తరగతితో పాటు ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జూనియర్ ట్రాన్స్‌లేటర్: 82
అర్హతలు: ఇంగ్లిష్/హిందీలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఏదైనా పీజీతో పాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీలో హిందీ /ఇంగ్లిష్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్: 56
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లేబర్ వెల్ఫేర్/సోషల్ వెల్ఫేర్‌లో డిప్లొమా లేదా ఎల్‌ఎల్‌బీ ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
మరిన్ని పోస్టుల వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10
వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in/
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కానిస్టేబుల్: 76
విభాగం: యానిమల్ ట్రాన్స్‌పోర్ట్
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21
వెబ్‌సైట్: http://itbpolice.nic.in/
ఉద్యోగాలు
Published Mon, Oct 13 2014 4:15 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement