భారత్ పెట్రోలియం కార్పొరేషన్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు:
కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, సేఫ్టీ
అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయసు: 27 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 30
వెబ్‌సైట్: www.bpclcareers.in
సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్
సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్, తాత్కా లిక పద్ధతిన కింది పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
పోస్టు: వేర్‌హౌజ్ అసిస్టెంట్ గ్రేడ్-2
అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణతతో టైపింగ్ నిమిషానికి 30 పదాల సామర్థ్యం ఉండాలి.
వయసు: 25 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 21
వెబ్‌సైట్: www.cewacor.nic.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం
www.sakshieducation.com చూడవచ్చు.
ఉద్యోగాలు
Published Sun, Jun 15 2014 10:31 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement