Graduate apprentice
-
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్,కంప్యూటర్ సైన్స్(ఐటీ). ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► స్టయిపండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021 ► వెబ్సైట్: hpclcareers.com -
అప్రెంటీస్‌షిప్
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్, హరిద్వార్.. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్: 23, ఎలక్ట్రికల్: 24, సివిల్: 3, ఎలక్ట్రానిక్స్: 4, కంప్యూటర్ సైన్స్:1, కెమికల్:1, మెటలర్జీ:3. అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ విభాగాలు: మెకానికల్: 23, ఎలక్ట్రికల్: 20, సివిల్: 2, కంప్యూటర్ సైన్స్: 1, కెమికల్: 1, మెటలర్జీ: 1, ఆఫీస్ మేనేజ్మెంట్/సెక్రటేరియల్ ప్రాక్టీస్/స్టెనో/అకౌంట్స్ ఆడిట్: 1 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10 వెబ్సైట్: http://careers.bhelhwr.co.in -
ఉద్యోగాలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సేఫ్టీ అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వయసు: 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 30 వెబ్సైట్: www.bpclcareers.in సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్, తాత్కా లిక పద్ధతిన కింది పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. పోస్టు: వేర్‌హౌజ్ అసిస్టెంట్ గ్రేడ్-2 అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణతతో టైపింగ్ నిమిషానికి 30 పదాల సామర్థ్యం ఉండాలి. వయసు: 25 ఏళ్లకు మించకూడదు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 21 వెబ్సైట్: www.cewacor.nic.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.