అప్రెంటీస్‌షిప్ | apprentice | Sakshi
Sakshi News home page

అప్రెంటీస్‌షిప్

Published Tue, Nov 4 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

apprentice

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
 బీహెచ్‌ఈఎల్, హరిద్వార్.. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
 విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్: 23, ఎలక్ట్రికల్: 24, సివిల్: 3, ఎలక్ట్రానిక్స్: 4, కంప్యూటర్ సైన్స్:1, కెమికల్:1, మెటలర్జీ:3.
 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ ఉండాలి.
 
డిప్లొమా అప్రెంటీస్
 విభాగాలు: మెకానికల్: 23, ఎలక్ట్రికల్: 20, సివిల్: 2, కంప్యూటర్ సైన్స్: 1, కెమికల్: 1, మెటలర్జీ: 1, ఆఫీస్ మేనేజ్‌మెంట్/సెక్రటేరియల్ ప్రాక్టీస్/స్టెనో/అకౌంట్స్ ఆడిట్: 1
 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10
 వెబ్‌సైట్: http://careers.bhelhwr.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement