ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Wed, Jul 16 2014 9:58 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

ఇండియన్ బ్యాంక్
 ఇండియన్ బ్యాంక్ 251 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు..
     అసిస్టెంట్ మేనేజర్ (ఇండస్ట్రీ): 67
     మేనేజర్ (క్రెడిట్, రిస్క్, హెచ్‌ఆర్, మార్కెటింగ్): 90
     మేనేజర్ (ట్రెజరీ/ ఫైనాన్షియల్ సర్వీసెస్): 40
     మేనేజర్ (ప్లానింగ్ అండ్ ఎకనమిస్ట్): 18
     మేనేజర్ (సెక్యూరిటీ): 11
     మేనేజర్ (కాస్ట్ అకౌంటెంట్): 2
     మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్): 2
     సీనియర్ మేనేజర్ (ట్రెజరీ): 4
     సీనియర్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్): 3
     చీఫ్ మేనేజర్ (క్రెడిట్): 10
     చీఫ్ మేనేజర్ (ఎకనమిస్ట్): 2
     చీఫ్ మేనేజర్ (చార్టెర్డ్ అకౌంటెంట్): 1
     చీఫ్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) 1
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూలై 30
 వెబ్‌సైట్: www.indianbank.in
 
 ప్రవేశాలు

 మ్యాట్
 ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-సెప్టెంబరు 2014 నోటిఫికేషన్ విడుదల చేసింది.
 కోర్సులు: ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏ
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఎంపిక: ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా.
 దరఖాస్తు: ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్ ద్వారా.
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 23
 హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: ఆగస్టు 25
 ఆఫ్‌లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 7
 ఆన్‌లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 13
 వెబ్‌సైట్: apps.aima.in
 
 కృష్ణా యూనివర్సిటీ రీసెర్చ్ సెట్
 కృష్ణా యూనివర్సిటీ (కేఆర్‌యూ) మచిలీపట్నం, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రీసెర్చ్ సెట్ - 2014కు దరఖాస్తులు కోరుతోంది.
 రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2014
 కోర్సు: ఎంఫిల్, పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్)
 విభాగాలు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఫిజిక్స్, మ్యాథ మెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, కామర్స్, ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఎడ్యుకేషన్.
 అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 14
 వెబ్‌సైట్: www.krishnauniversity.ac.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement