బీహెచ్‌ఈఎల్
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్ - ఇండస్ట్రియల్ సిస్టమ్స్ గ్రూప్) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్
విభాగాలు: సివిల్ -12, మెకానికల్-6
అర్హత: 60 శాతం మార్కులతో సివిల్/ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 2
వెబ్‌సైట్: www.bhelisg.com
డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్
విశాఖపట్నంలోని ది డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
అర్హతలు: కో ఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా సీఏ/ ఎంబీఏతోపాటు సంబంధిత రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 55 ఏళ్లు దాటకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 22
వెబ్‌సైట్: www.vizagdccb.org
ఉద్యోగాలు
Published Thu, Aug 14 2014 9:49 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement