బిజినెస్ అనలిటిక్స్ కోర్సు
ఐఐఎం-కోల్‌కతా, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఎస్‌ఐ-కోల్‌కతా సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ప్రారంభించాయి. పీజీడీబీఏ పేరుతో పిలిచే ఈ కోర్సుకు రెండేళ్ల వ్యవధి ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, గేట్‌లలో ఏదో ఒక స్కోర్ కలిగి ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు.
వెబ్‌సైట్: www.iimcal.ac.in
న్యూ కోర్సు
Published Tue, May 3 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement