ఇండియన్ నేవీ
కేరళలోని ఇండియన్ నేవల్ అకాడెమీలో డిసెంబర్ 2014 కోర్సులో అభ్యర్థుల ఎంపికకు ఇండియన్ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
- టెక్నికల్ (జనరల్ సర్వీస్) బ్రాంచ్
- సబ్మెరైన్ స్పెషలైజేషన్
- ఎగ్జిక్యూటివ్ (జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్)
- నేవల్ ఆర్కిటెక్ట్
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్.
వయోపరిమితి: 19బీ నుంచి 25 ఏళ్లు
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 12
వెబ్సైట్: www.nausena-bharti.nic.in
లోక్సభ సెక్రటేరియెట్
లోక్సభ సెక్రటేరియెట్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
పోస్టుల వివరాలు:
- పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్ గ్రేడ్-2: 09 పోస్టులు
- ప్రింటర్: 05 పోస్టులు
- వేర్హౌజ్మెన్: 02 పోస్టులు
అర్హత: నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు ఉండాలి.
దరఖాస్తు విధానం: నమూనా ప్రకారం పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30
వెబ్సైట్: http://loksabha.nic.in/
ఉద్యోగాలు
Published Sun, Jun 1 2014 9:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement