‘ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక.. దాని సాధనకు కృషిచేయాలే తప్ప.. ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చివరకు మిగిలేది మానసిక ఆందోళనే! మానసిక సై్థర్యంతో ముందుకు సాగితే, కచ్చితంగా విజయం లభిస్తుంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వచ్చినా,కొత్త విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో ఉన్నత స్థానాలకుచేరుకునేందుకు ఉపయోగపడుతుంది’ అంటున్నారు సివిల్స్‌ఙ-2015లో 84వ ర్యాంకు సాధించిన చిట్టూరి రామకృష్ణ. ఆయన సక్సెస్ స్పీక్స్...