న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగనుంది. ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లోక్సభ నియోజక వర్గాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ స్థానాలు, అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి.
నిజామాబాద్- రేపల్లె శ్రీనివాస్
మల్కాజ్ గిరి -చందనా చక్రవర్తి
వరంగల్- చింతా స్వామి
సికింద్రాబాద్- ఛాయారతన్
చేవెళ్ల- ఆర్.వెంకటరెడ్డి
గుంటూరు- వీరవరప్రసాద్
శ్రీకాకుళం- జయదేవ్
బాపట్ల -చెన్నయ్య
ఒంగోలు- రాజాయాదవ్
ఆంధ్రప్రదేశ్ ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల
Published Fri, Mar 28 2014 4:07 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement