ఒక్క ఓటూ వృథా కాకూడదు: కాజల్ | Don't waste one Vote, says Kajal Agarwal | Sakshi
Sakshi News home page

ఒక్క ఓటూ వృథా కాకూడదు: కాజల్

Published Wed, May 7 2014 1:14 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఒక్క ఓటూ వృథా కాకూడదు: కాజల్ - Sakshi

ఒక్క ఓటూ వృథా కాకూడదు: కాజల్

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని యువశక్తి మనకే సొంతం.. ఇప్పుడు ఆ యువతే ఈ ఎన్నికల్లో కీలకం కావాలి.. మన చుట్టూ ఉన్న సమాజంలో మార్పు కోసం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సమర్థులైన పాలకులనే ఎన్నుకోవాలి... మనం వేసే ఏ ఒక్క ఓటూ వృథా కాకూడదు. ఈ మండే ఎండలో బయటకు ఏం వెళ్తాం అనే నిర్లక్ష్యం వద్దు.. ఒక్కరోజు నిర్లక్ష్యం ఐదేళ్ల శాపమవుతుంది. అందుకే మీరు ఓటేయడమే కాదు.. అందరితో ఓటు వేయించే బాధ్యత కూడా యువతరానిదే..  సో రెడీ టు ఓట్ టుడే...
 - కాజల్, హీరోయిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement