బ్యూటిప్స్
పార్టీలు కానీ పండుగలు కానీ వచ్చాయంటే అమ్మాయిలు వేసుకునే మేకప్‌లో తప్పకుండా లిప్‌స్టిక్ ఉండాల్సిందే. యువత స్మైల్ వెనుక ఉండే కొండంత కాన్ఫిడెన్స్ ఈ లిప్‌స్టిక్కే అంటున్నారు బ్యూటీషియన్లు. మరి అలాంటి వాటిలో జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే ఎలా? అందుకే ఇవి..