బ్రేక్‌ డాన్స్ చేస్తే చాలు... బొమ్మ పడిపోద్ది! | break dance is enough for me | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ డాన్స్ చేస్తే చాలు... బొమ్మ పడిపోద్ది!

Published Wed, Oct 23 2013 12:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

బ్రేక్‌ డాన్స్ చేస్తే చాలు... బొమ్మ పడిపోద్ది!

బ్రేక్‌ డాన్స్ చేస్తే చాలు... బొమ్మ పడిపోద్ది!

కాలేజీ రోజుల్లో... హానిఫాకు గ్రాఫిటీ  అంటే ఇష్టం. అయితే ఆమె ఇష్టాల జాబితాలో బ్రేక్ డాన్స్ అగ్రస్థానంలో ఉండేది. చిత్రకళ కంటే నృత్యకళకే ప్రాధాన్యత  ఇచ్చిన హానిఫా... ఆ తరువాత తనలోని చిత్రకళకు మెరుగులు దిద్దింది. అలా అని తనకు ఇష్టమైన బ్రేక్  డాన్స్ కు దూరం కాలేదు. నృత్యకళ, చిత్రకళలను సమన్వయం చేస్తూ సరికొత్త చిత్రాలకు ప్రాణం పోస్తోంది. ‘ఆర్ట్ బ్రేకర్’ గా అవతరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement