సెల్‌కాన్ నుంచి సీటీ 695
సీటీ 695 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌నువిడుదల చేసింది సెల్‌కాన్. డ్యూయల్‌సిమ్‌తో 6.95 ఇంచెస్ స్క్రీన్‌తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని అధునాతన సదుపాయాలూ ఉంటాయి.
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వెర్షన్ 4.4.2 పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 1.2 గిగాహెడ్జెస్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ముప్పై గంటల బ్యాటరీ స్టాండ్‌బయ్ ఉంటుంది. మైక్రోఎస్డీ ద్వారా మెమొరీని 32జీబీ వరకూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.