సౌందర్య వధువు | Cosmetic bride | Sakshi
Sakshi News home page

సౌందర్య వధువు

Published Fri, Nov 11 2016 11:00 PM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM

సౌందర్య వధువు - Sakshi

సౌందర్య వధువు

మధ్యతరగతి, సాధారణ మనుషుల ఇళ్లల్లో పెళ్లికుమార్తె తోచినపద్ధతిలో తయారవుతుంది. కాని శ్రీమంతుల పెళ్లికుమార్తెల కోసం ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పుడూ చెమటోడ్చి దుస్తులు రూపొందిస్తూనే ఉంటారు. మనదేశంలో మాత్రమే కాదు... శ్రీలంకలో కూడా. ఏనుగుల గుంపులు, తేయాకు తోటలు విస్తారంగా ఉన్న ఈ దేశంలో అట్టహాసంగా పెళ్లిళ్లు జరగడం ఊపందుకుంది.

అయితే మనలాగా ఎరుపు రంగు కాకుండా వారు తెల్లరంగు, బంగారు రంగుకు ప్రాధాన్యం ఇస్తారు.  అట్టహాసపు దుస్తుల్లో పెళ్లికుమార్తె ఇలా ధగధగలాడవచ్చు అనడానికి ఈ మోడల్ ఒక ఉదాహరణ.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement