
లారెన్స్ దర్శకత్వంలో సూపర్‌స్టార్..?
గాసిప్
లారెన్స్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ చిత్రంలో నటించనున్నారా? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. ఇటీవల విడుదలైన లారెన్స్ ‘కాంచన 2’ని చూసి, లారెన్స్‌ని రజనీ అభినందించారట. అప్పుడు, ఆయన హీరోగా ఓ సినిమా చేయాలని ఉందని లారెన్స్ చెప్పారనీ, అందుకు రజనీకాంత్ సుముఖత వ్యక్తం చేశారనీ కోలీవుడ్ టాక్.