
టూకీగా ప్రపంచ చరిత్ర
పుస్తక రూపంలో ప్రపంచ చరిత్ర... గత 80 రోజులుగా పాఠకులను అలరిస్తున్న ఎం.వి. రమణారెడ్డి
పుస్తక రూపంలో ప్రపంచ చరిత్ర... గత 80 రోజులుగా పాఠకులను అలరిస్తున్న ఎం.వి. రమణారెడ్డి రచన ‘టూకీగా... ప్రపంచ చరిత్ర’ ఇప్పుడు పుస్తకరూపంలో కూడా లభ్యం అవుతోంది. వివరాలకు: కవిత పబ్లికేషన్స్, 3/75, రాయవరం, ఖాదరాబాద్ పోస్ట్, పొద్దుటూరు - 516 362, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెం. 9063077367
రచన: ఎం.వి.రమణారెడ్డి