
ఫుడ్ ఫ్యాక్ట్స్
కొబ్బరి నీళ్లను అత్యవసర పరిస్థితుల్లో రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వంగపండు రంగులో ఉన్న క్యారెట్లే అసలైన క్యారెట్లు. అసలెప్పటికీ పాడవని ఒకే ఒక పదార్థం తేనె. మూడువేల సంవత్సరాల వరకు ఇది నిల్వ ఉంటుంది. పచ్చి వేరుశెనగల్లో కంటే కాస్త దోరగా వేయించిన వాటిలోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి.