గుడ్‌స్లీప్ | Good Sleep | Sakshi
Sakshi News home page

గుడ్‌స్లీప్

Published Sun, Apr 5 2015 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

గుడ్‌స్లీప్

గుడ్‌స్లీప్

మానసిక స్థితిగతులు మాత్రమే కాదు గది వాతావరణం కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బెడ్‌రూమ్ వాతావరణం కూల్‌గా ఉండేలా చూసుకోండి. బయటి శబ్దాలేవి వినబడకుండా ఏర్పాటు చేసుకోండి.  మద్యపానం, ధూమపానం, అధిక భోజనం...మొదలైనవి సుఖనిద్రకు అడ్డుపడుతుంటాయి.
 - నేషనల్ స్లీప్ ఫౌండేషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement