బరువు పెరగాలంటే...
హెల్త్ టిప్స్
రోజుకు ముప్ఫై గ్రాముల ఎండుద్రాక్షలు తీసుకుంటున్నా కూడా బరువు పెరగడం సాధ్యమవుతుంది.అత్తిపండు తింటే రెండు వారాల్లో బరువు పెరగడాన్ని స్పష్టంగా గమనించవచ్చు.
మూడు ఎండిన అత్తిపండ్లను(డ్రైడ్ ఫిగ్స్) రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటితో పాటు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు తినాలి. సాధ్యమైతే తాజా పండ్లను తీసుకో వచ్చు. ఎండుపండ్లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి.