
► జుట్టు రాలడం సౌందర్య కాదు, ఆరోగ్య సమస్య. శరీరం పోషకాల సమతుల్యాన్ని కోల్పోయిందనడానికి నిదర్శనం. ఈ ఆరోగ్య సమస్యను గుర్తించిన వెంటనే దానిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి.
► రోజుకు ఒక గ్లాసు బనానా సూతీ తాగుతుంటే శరీరానికి, జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అంది రాలడం తగ్గుతంది. ఇది చేయడం చాలా సులభం. పాలు, పెరుగు, తేనె, అరటిపండు గుజ్జు కలిపి మిక్సీలో బ్లెండ్ చేస్తే బనానా సూతీ రెడీ.