
సేంద్రియ ఇంటిపంటల సాగుపై హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజజినీర్స్ భవనంలో ఈనెల 8 (బుధవారం) సా. 5 గంటలకు అవగాహనా కార్యక్రమాన్ని నేచర్స్ వాయిస్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ శాఖ గౌరవ కార్యదర్శి డా. జి.రామేశ్వర్‌రావు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇంటిపంటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అవగాహన కల్పిస్తారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. కె.క్రాంతికుమార్‌రెడ్డి (నేచర్స్ వాయిస్)–96032 14455.