
ఇంటిప్స్
దుస్తుల మీద మరకలు పోగొట్టాలంటే... చెమట మరకలు సులువుగా తొలగించాలంటే నిమ్మరసంతో రుద్ది, శుభ్రం చేయాలి. {Xk మరక పోవాలంటే సోడాతో రుద్ది, కడగాలి. రక్తపు మరకలను తొలగించడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్‌ను వాడాలి.
నూనె మరకలు పోవాలంటే చాక్‌పీస్ పొడి చల్లి, రుద్ది, అరగంట తర్వాత లిక్విడ్ సోప్‌తో శుభ్రపరచాలి. కాఫీ మరక పోవాలంటే బేకింగ్ సోడాను ఉపయోగిం చాలి.