'ఈడెన్ ది షాపే' ఫ్యాష‌న్ ఫోర్‌కాస్ట్: సరికొత్త డిజైనరీ కలెక్షన్లు..! | Eden The Shoppe: Trendy Womens Clothing And Accessories | Sakshi
Sakshi News home page

'ఈడెన్ ది షాపే' ఫ్యాష‌న్ ఫోర్‌కాస్ట్: సరికొత్త డిజైనరీ కలెక్షన్లు..!

Published Fri, Feb 7 2025 11:37 AM | Last Updated on Fri, Feb 7 2025 11:53 AM

Eden The Shoppe: Trendy Womens Clothing And Accessories

నేటి తరం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఈడెన్ ది షాపే సరికొత్త డిజైనరీ కలెక్షన్లతో ఫోర్కాస్ట్‌-2025తో ముందుకు వచ్చిందివినూత్న డిజైనరీ కలెక్షన్లతో ఆకట్టుకునేలా ఫ్యాషన్ కలెక్షన్లను  ఆవిష్కరించింది. ఈ ఏడాది ఫ్యాషన్ ఫోర్కాస్ట్లో భాగంగా ఫ్యాషన్ రంగంపై పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని, ఐకానిక్ 90, 2000ల ప్రారంభంలో ఫ్యాషన్  పునః ప్రవేశం, ఫ్యాషన్ డిజైన్లో ఏఐ పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించిందిఅదేవిధంగా మహిళలు, తకు నచ్చే ఫ్యాషన్ కలెక్షన్ అందుబాటులో ఉందని తెలిపారు

ఈ ఏడాది ఫ్యాషన్ ట్రెండ్లు:
సుస్థిరమైన సంపూర్ణ ఆర్థిక వ్యస్థ : జీరో-వేస్ట్ డిజైన్లుసుస్థిరమైన మెటీరియల్లు అభివృద్ధి చేస్తూర్యావణహితమైన, న్నికమైనహ్యాండ్ మేడ్ డిజైనరీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం.

నోస్టాల్జియా ఫ్యాషన్: 1990 నుంచి 2000 కు ఐకానిక్గా ఉండే షార్ట్ జీన్స్కార్గో ప్యాంట్లుభారీ పరిమాణంలో ఉండే బ్లేజర్లు వింటేజ్ గ్రాఫిక్ టీ షర్టులన్నీ కూడా ఆధునాతన సొబగులతో మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి

మినిమలిజంనాణ్యత: మినిమలిస్ట్ ఫ్యాషన్ ఇప్పటికీ బలంగానే ఉందిమెటీరియల్ ఎంపిక నుంచి మొదలుకుంటే క్రాఫ్ట్మ్యాన్షిప్ సుస్థిరమైన సౌకర్యంతో కూడిన కాలనుగుణమైన మన్నికైన బహుముఖ వస్తువుల తయారీ

AI-జనరేటెడ్ కస్టమ్ ఫ్యాషన్: ఏఐ-ఆధారిత ఫ్యాషన్ ఆవిష్కతో వినియోగదారుల ఫ్యూచరిస్టిక్ ఫ్యాషన్ అనుభూతితోవ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా దుస్తుల రూపల్ప‌, బట్టలను ఎంపిక చేసుకోవడం మరింత సులతరం కానుంది

ఫ్యాషన్ ముఖ్యాంశాలు:

టాప్లు:  సౌకర్యవంతంతోపాటు, స్టైలిష్గా కనిపించే దుస్తులతోపాటుభారీగా ఉండే  బటన్-డౌన్ షర్టులుకుర్తా టాప్లుటర్టిల్నెక్ టాప్లు మపఫ్డ్ స్లీవ్లతో కూడిన ఆర్టిస్టిక్ డిజైనరీ వస్త్రాలు.

బాటమ్స్: అందుబాటులో హై-వెయిస్టెడ్ ప్యాంటుకార్గో ప్యాంట్లుడెనిమ్ స్కర్టులు, ప్లీటెడ్ స్కర్టులుబూట్కట్ జీన్స్ వంటివి యువతకు నప్పే, మెప్పించే సౌకర్యవంతమైన వస్త్రాలు

లోదుస్తులు విశేషమైన ఆదణ ఉన్నా  లగ్జరీ సిల్క్శాటిన్తో చేసిన లోదుస్తులువైర్లెస్ బ్రాబోల్డ్, స్పోర్టీ-చిక్ డిజైనరీ క్లాత్.

ఆభరణాలుఉపకరణాలు: మినిమలిస్ట్వింటేజ్-ప్రేరేపిత ఆర్టిస్టిక్ ఆభణాలుముఖ్యమైనఉపకరణాలలో క్రాస్బాడీమినియేచర్ బ్యాగులుబోల్డ్ శిల్పకళా సంచులు, మెటల్ ఫ్రేమ్తో కూడిన సన్ గ్లాసెస్రెట్రో-ప్రేరేపిత డిజైన్లుఫ్యూచరిస్టిక్ ఆకృతులతో ట్రెండీ వేర్‌. 

ఫుట్వేర్: చంకీ స్నీకర్లుబోల్డ్ బూట్లు, ప్లాట్ఫామ్ హీల్స్ క్యాజువల్ వేర్కు అనువైన పాదరక్షలు.

బ్యూటీ ట్రెండ్స్: 2025లో ఫ్యాషన్‌ రంగాన్ని నడిపించే గ్రాఫిక్ ఐలైనర్లుగ్లో-బూస్టింగ్ హైలైటర్లువీగన్ లిప్స్టిక్లు 

ఈడెన్-ది షాపే గురించి:
హైదరాబాద్లోని గాంధీనగర్ కేంద్రంగా ఈడెన్-ది షాపే అంచనాలకు మించి క్యూరేటెడ్ ఫ్యాషన్ కలెక్షన్లను అందిస్తోందిగ్యాలరీ-ప్రేరేపిత లేఅవుట్తో ఇదొక ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది

వినియోగదారులు కూడా సరసమైన లగ్జరీ తాజా ట్రెండ్లను సులభంగా పొందచ్చు. 2016లో ప్రారంభమైన నాటి నుంచి ఈడెన్-ది షాపే ఫ్యాషన్ ఆవిష్కతో బ్రాండెడ్‌, డిజైనరీ కలెక్షన్లకు వేదికగా నిలుస్తోంది.   

వివరాల కోసం: ఈడెన్-ది షాపేఈడెన్ అనెక్స్గాంధీనగర్,
హైదరాబాద్ - 500080 వద్ద సందర్శించవచ్చు
మొబైల్ : +91 9652132812
ఈమెయిల్‌: edentheshoppe@gmail.com

(చదవండి: Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్‌ ప్రయాణం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement