♦ అజీర్ణంతో బాధపడుతున్నవారు భోజనం తర్వాత అరకప్పు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే వుంచి ఫలితం ఉంటుంది.
♦ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒకస్పూను నివ్మురసం, రెండు స్పూన్లు తేనె, అల్లం ముక్కలు చిన్నవి వేసుకుని అన్నింటినీ మిక్స్ చేసుకుని ఆ మిశ్రవూన్ని అజీర్తిగా అనిపించినప్పుడు తాగాలి.
♦ భోజనం చేసిన తర్వాత పొట్టమీద ఐస్‌బ్యాగ్‌తో వుసాజ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
♦ నివ్మురసం అజీర్తిని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. ఇది అజీర్తికి కారణవుయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఒక కప్పు వేడినీటిలో కొంచెం నివ్మురసం కలుపుకుని తాగాలి.
♦ బేకింగ్ సోడా, వుంచినీళ్ళు సవుపాళల్లో తీసుకుని గ్లాస్‌లో కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశవునం కలుగుతుంది.
♦ ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసుకుని కాసేపు నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. జీరా టీ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసి మరిగించి తాగాలి.
♦ తాజా కొత్తిమీర అకులతో జ్యూస్ చేసి దానిలో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి ఈ మిశ్రవూన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
అజీర్తితో బాధపడుతున్నారా?
Published Mon, Oct 23 2017 12:40 AM | Last Updated on Mon, Oct 23 2017 3:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment