
ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొన్నాళ్లుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఫొటోషూట్ సీరిస్ నిన్నటితో పూర్తయ్యాయి. ‘హూ ఆర్ యు?’ అనే టైటిల్‌తో ఇన్నాళ్లూ ఇరా పోస్ట్ చేస్తున్న ఫొటోలు (తనవే) బోల్డ్‌గా, బ్యూటిఫుల్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా ఉండటంతో బ్యూటీ లవర్స్ అంతా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అంటుకుపోయారు. ముగింపు చిత్రాలలో చీరను పోలిన వస్త్రధారణతో, నుదుటిపై బొట్టుతో ఇరా మెరుపులు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment