లస్సీ విత్ ఫ్లేక్స్ | Lassi with Flex | Sakshi
Sakshi News home page

లస్సీ విత్ ఫ్లేక్స్

Published Mon, May 30 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

లస్సీ విత్ ఫ్లేక్స్

లస్సీ విత్ ఫ్లేక్స్

కూల్ కూల్‌గా...


కావలసినవి: పెరుగు - అరలీటరు, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు

 
తయారి:  మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి  ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి  గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి  వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement