ప్రేమ జామ్ అయింది! | love jam | Sakshi

ప్రేమ జామ్ అయింది!

Mar 23 2015 11:18 PM | Updated on Sep 2 2017 11:16 PM

ప్రేమ జామ్ అయింది!

ప్రేమ జామ్ అయింది!

ప్యారిస్ నగరం చుట్టుపక్కల ప్రజల్లో ఓ నమ్మకం ఉంది.

ప్యారిస్ నగరం చుట్టుపక్కల ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. ఒక తాళంకప్ప మీద తమ పేర్లు రాసి దాన్ని ప్యారిస్‌లోని ప్యాడ్‌లాక్ బ్రిడ్జికి వేసి, తాళం చెవులను పక్కనే ఉన్న నదిలోకి విసిరేస్తే తమ ఆకాంక్షలన్నీ నెరవేరతాయని వారు నమ్ముతారు.   ప్యాడ్‌లాక్ బ్రిడ్జ్‌కు ప్రేమికులు ఇలా తాళాలు వేసే సంప్రదాయం 19వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది.

  అయితే ఇప్పుడా బ్రిడ్జికి అణువంత కూడా ఖాళీ లేకుండా పోయింది. దాంతో ఆ వారధికి పక్కగా ఉన్న స్ట్రీట్‌లైట్‌నూ వదలకుండా ప్రేమికులు తాళాలను తగిలించి తమ ముచ్చట తీర్చుకొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement