మమతానురాగాల ‘టీ’ట్‌ | Mamata Banerjee Making Tea For Her Staff in Tea Stall | Sakshi
Sakshi News home page

మమతానురాగాల ‘టీ’ట్‌

Published Fri, Aug 23 2019 7:59 AM | Last Updated on Fri, Aug 23 2019 7:59 AM

Mamata Banerjee Making Tea For Her Staff in Tea Stall - Sakshi

మమతాబెనర్జీ

‘జీవితంలో చిన్న చిన్న పనులు మనకు భలే సంతోషాన్ని ఇస్తాయి’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. దిఘా పట్టణ పర్యటనకు వెళ్లినప్పుడు సమీపంలో దత్తాపూర్‌ గ్రామంలో అనుకోకుండా ఆమె ఒక టీస్టాల్‌కి వెళ్లి, ఆ ఓనరు అనుమతి తీసుకుని టీ కాచి, కస్టమర్‌లకు ఆప్యాయంగా అందించారు. ఆ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి పై కామెంట్‌ రాశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement