
మంత్రదండం ఉంది!: ఐశ్వర్యారాయ్ బచ్చన్
తన కంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అభిషేక్. ఆయన నాకు స్ఫూర్తినిచ్చే శక్తిలాంటి వారు.
మా ఆయన బంగారం
తన కంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అభిషేక్. ఆయన నాకు స్ఫూర్తినిచ్చే శక్తిలాంటి వారు. నాకు ఎప్పుడూ అండగా ఉంటారు. వృత్తిజీవితానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతుంటారు. ఏదైనా విషయంలో గందరగోళానికి గురై ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన చక్కని పరిష్కారాన్ని చూపుతారు. సమస్యలను పరిష్కరించే మంత్రదండమేదో అతని చేతిలో ఉందని అనిపిస్తుంది.
- ఐశ్వర్యారాయ్ బచ్చన్