ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి
గోఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక)కు చెందిన ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి (84) అక్టోబర్ 21 (ఆదివారం)న హైదరాబాద్‌లోని కేశవ మెమోరి యల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) ఆడిటోరియంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. భాగ్యనగర్ గోపాలాస్, రైతునేస్తం, నేచర్స్‌వాయిస్ సంయుక్త ఆధ్వర్యం లో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గోఆధారిత సమీకృత సహజ వ్యవసాయం, ఆహారం, జీవన విధా నంపై వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు..
70939 73999, 70608 43007 నంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment