నా కళ్లు నన్ను పట్టిస్తాయి! | Proves to me in my eyes! | Sakshi
Sakshi News home page

నా కళ్లు నన్ను పట్టిస్తాయి!

Published Mon, Apr 21 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

నా కళ్లు నన్ను పట్టిస్తాయి!

నా కళ్లు నన్ను పట్టిస్తాయి!

సంక్షిప్తం
 
 మీ గురించి ఎక్కువమందికి తెలియని రెండు విషయాలు?
 1.ఆరవతరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చాను.
 2.ఒకానొక సమయంలో నా బరువు 70 కిలోలు!

 క్షమాపణ చెప్పవలసి వస్తే....
 మా అమ్మకు చెబుతాను. కొన్ని వందల పొరపాట్లు చేసి ఉంటాను.

 అబద్ధాలు ఆడడంలో  ప్రావీణ్యం ఉందా?
 ఎంతమాత్రం లేదు. నేను అబద్ధం ఆడినప్పుడల్లా నా కళ్లు నిజం చెప్పేసి నన్ను పట్టిస్తాయి.
 
మీకు నచ్చిన ప్రదేశం?
 మనసు ప్రశాంతంగా ఉండే ప్రదేశం.

 బాగా నచ్చిన ప్రణయగీతం...
 ‘ఆంధీ’ చిత్రంలోని తేరే బినా జిందగీ సే కోయి... పాట.
 
ఒకే ఒక ఉత్తరం రాయాల్సి వస్తే ఎవరికి రాస్తారు? ఏమని రాస్తారు?
 నా భర్తకు రాస్తాను. నాకోసం అతను చేసిన ప్రతి పనిని గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెప్పుకుంటాను.
 
 - ట్వింకిల్ ఖన్నా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement