![దమ్ముంటే రండి... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41419962104_625x300.jpg.webp?itok=M2kkkoTR)
దమ్ముంటే రండి...
రేపు కొత్త సంవత్సరం వస్తోంది.దాంతోపాటు కొత్త డెరైక్టర్లూ రావాలి. వాళ్లు కొత్త ఆలోచనలతో వస్తే... కొత్త రకం సినిమాలు వస్తాయి.మీరు రాకపోతే...మేం తీసిందే చూడండి.రేప్పొద్దున మేం తీసిన సినిమాలు బాగోలేదంటే ఊరుకోం. దమ్ముంటే రండి.రేపు ఇక్కడే కలుద్దాం.