![అందమె ఆనందం](/styles/webp/s3/article_images/2017/09/4/61477676387_625x300.jpg.webp?itok=c8zg9gQd)
అందమె ఆనందం
వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి. వరిపిండి, శనగపిండి లాంటివి కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్‌లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.