
నిద్రే ఆరోగ్యం
రోజంతా ఎంత కష్టపడినా రాత్రుళ్లు శరీరానికి మాత్రం విశ్రాంతినివ్వండి.నిద్ర పోవడానికి రెండు గంటల ముందే భోజనం చేయండి.బరువు తగ్గడంలో నిద్ర ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. రాత్రుళ్లు ఎక్కువ సమయం మేల్కొని ఉంటే ఆకలి వేస్తుంది. దాంతో వేళ కాని వేళలో తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.