ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. జీవితమంతా కష్టపడి సంపాదించిన 50 లక్షల రూపాయాలను భారత సైన్యానికి అందించారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా బతుకుతున్నారు. 77 ఏళ్ల వయస్సులో వృద్దాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? ఆయన కొచ్చిన కష్టం ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.
సాక్షిప్రతినిధులు
బత్తిన ధర్మయ్య గౌడ్ (మఠంపల్లి), కీత రామనాధం (హుజూర్‌నగర్ రూరల్)
Comments
Please login to add a commentAdd a comment