అలంకరణ | Teenage girls parties are seen exclusively in fashion week | Sakshi
Sakshi News home page

అలంకరణ

Published Mon, May 20 2019 5:18 AM | Last Updated on Mon, May 20 2019 5:18 AM

Teenage girls parties are seen exclusively in fashion week - Sakshi

ఈ సమ్మర్‌లో అమ్మాయిల మేకప్‌ ట్రెండ్‌ మారిపోయింది. ఎప్పుడూ కనిపించే బ్లాక్‌ క్యాట్‌ ‘ఐ’ లా కాకుండా, నియాన్‌ ఐ లైనర్‌ల ఎలక్ట్రిక్‌ షేడ్‌తో టీనేజ్‌ అమ్మాయిలు పార్టీలలో, ఫ్యాషన్‌ వీక్‌లలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ పత్రిక ‘ఎల్‌’ (ఇ.ఎల్‌.ఎల్‌.ఇ.) ఇలాంటి ఫ్యాషన్‌లకు మళ్లీ మళ్లీ ఆదరణ కల్పిస్తూ మోడలింగ్‌ చేయిస్తుంటుంది. నెట్‌లోకి వెళ్లి చూస్తే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న నియాన్‌ ఐ లైనర్‌ మీ నగరానికి దగ్గర్లో ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది. లేదంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఉండనే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement