ఎటు తిప్పినా సులువుగా... 360 డిగ్రీలు | Travel bags can rotate 360 degree | Sakshi
Sakshi News home page

ఎటు తిప్పినా సులువుగా... 360 డిగ్రీలు

Published Fri, Aug 15 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

ఎటు తిప్పినా సులువుగా... 360 డిగ్రీలు

ఎటు తిప్పినా సులువుగా... 360 డిగ్రీలు

ట్రావెల్ గేర్

ప్రయాణాలలో లగేజీ అత్యంత ప్రధానమైనది. అవసరమైనవి పదిలపరుచుకునేందుకు ఎన్నో ట్రావెల్ బ్యాగ్‌లు, సూట్‌కేసులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వీల్ బ్యాగ్‌లు/సూట్‌కేసులు. ఒకవైపు మాత్రమే కాకుండా 360 డిగ్రీల కోణంలో ఎటువైపు తిప్పినా సులువుగా తిరుగుతూ, వెంట తీసుకెళ్లడానికి అనువుగా ఉన్నాయి ఈ బ్యాగ్/సూట్‌కేస్‌లు. ఫ్రంట్, ఇన్నర్ సెపరేషన్స్, నెంబర్‌లాక్ సిస్టమ్, పటిష్టమైన చక్రాలు వీటి ప్రత్యేకత. సామ్‌సోనైట్, అమెరికన్ టూరిస్టర్ వంటి బ్రాండెడ్ కంపెనీలలో 25 కేజీల సామర్థ్యం గల ఈ ట్రావెల్ సూట్‌కేస్ ధరలు సుమారు రూ.6 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ఉన్నాయి. కొన్నిచోట్ల 30 శాతం డిస్కౌంట్ ధరలలో ఇవి లభిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement