
తాజ్‌కృష్ణాలో శుక్రవారం ‘ట్రెండ్స్ వివాహ్’ ఎగ్జిబిషన్ షురూ అయింది. వర్ధమాన తార సోనీ చరిష్టా వివిధ డిజైనర్ దుస్తులు ధరించి ఫొటోలకు ఇలా ఫోజులిచ్చింది.
అత్యాధునిక ఉత్పత్తుల మేళవింపుతో ట్రెండ్స్ వివాహ్–2017 ఎగ్జిబిషన్ తాజ్‌కృష్ణా హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైంది. వర్ధమాన తారలు సోనీ చరిష్టా, ప్రియాంక అగస్టిన్ నూతన కలెక్షన్స్ ప్రదర్శించారు. నిర్వాహకురాలు శాంతి పాల్గొన్నారు. నేడూ ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. – జూబ్లీహిల్స్
Comments
Please login to add a commentAdd a comment