
ట్వీట్స్
ప్రేమంటే, మీ ముద్దుల కుక్కపిల్ల భరించలేనంత వాసన ....
ప్రేమంటే, మీ ముద్దుల కుక్కపిల్ల భరించలేనంత వాసన వచ్చినా సరే, ఆప్యాయంగా పలకరించడం.
-సోనాక్షి సిన్హా
నీలో దాగిన ప్రతి కిరణాన్ని లోకానికి పంచు. కనిపించని దారులకు కొత్త వెలుగు ఇవ్వు.
-మహేష్‌భట్