ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు. కానీ, దేవుణ్ణి బొమ్మగా భావించకూడదు. అదేవిధంగా ప్రతిమలో భగవంతుడున్నాడని తలచడం తప్పుకాదు. భగవంతుడు ప్రతిమ అనుకోవడం తప్పు.గ్రంథాల వల్ల మతాలు రూపొందడం లేదు. కానీ, మతాలు గ్రంథాలకు కారణమవుతున్నాయి. ఈ సంగతి మనం విస్మరించకూడదు. ఏ గ్రంథమూ భగవంతుణ్ణి సృష్టించలేదు. భగవంతుడే అనేక ఉద్గ్రంథాల రచనకు దివ్యప్రేరణ కలిగించాడు.
Comments
Please login to add a commentAdd a comment